హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యేక పూజల్లో ఫాల్గోన్న మాజీ ఎమ్మెల్యే

BHNG: కార్తీక సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి, రామలింగేశ్వర స్వాములను, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. రామలింగేశ్వర ఆలయంలో స్పటిక లింగానికి అభిషేకం చేసి కేసీఆర్ పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి పట్టిన అరిష్టం తొలగి, కేసీఆర్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని, ప్రార్థించారు.