హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తాం'

MDK: టేక్మాల్ మండలం బూరుగుపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని గ్రామ సర్పంచ్ పెర్మల్ గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. పథకాలను పారదర్శకంగా అర్హులందరికీ చేరేలా కృషి చేస్తామని, గ్రామ ప్రగతికి ప్రజలంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.