MDCL: నిజాంపేట్ సర్కిల్ ప్రగతి నగర్లో నూతన తాగునీటి పైప్లైన్ పనులను సోమవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రంగరాయ ప్రసాద్, ధనరాజ్ యాదవ్, బాలాజీ నాయక్, వాటర్ బోర్డ్ అధికారులు, స్థానిక నాయకులు సాంబశివ రెడ్డి, చంద్రగిరి సతీష్, అర్పిత, లలిత రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రగతి నగర్లో నూతన వాటర్ లైన్ పనులు ప్రారంభం


