హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి'

JGL: ఎస్‌ఐఆర్‌-2026 కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జగిత్యాల కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటివరకు 1,92,963 నోటీసులు జారీ చేయగా 99.98 శాతం పంపిణీ పూర్తయిందన్నారు. 40,683 నో మ్యాపింగ్, 1,52,279 అనామలీ కేసులను గుర్తించినట్లు తెలిపారు. ఏఎస్‌డీడీ జాబితాలో ఉన్నవారు అవసరమైన పత్రాలు సమర్పించి ఓటు హక్కును నిర్ధారించుకోవాలని, అన్నారు