హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టు

KNR: శంకరపట్నంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పాదయాత్రకు నిరసనగా నిరసన దీక్షకు వెళ్లకుండా కేశవపట్నం పోలీసులు కాంగ్రెస్ నాయకులు చంద్రమౌళి, షారుక్, అజయ్, ఇస్సాముద్దీన్‌లను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ అరెస్టులను నాయకులు ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదని అన్నారు.