BHNG: మోత్కూరు మండలంలోని కొండగడప గ్రామంలో కోతుల గుంపులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడంతో పాటు పాఠశాల విద్యార్థులు, స్థానికులపై దాడులకు పాల్పడుతున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల నివారణపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: కొండగడపలో కోతుల బెడద


