హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు బీమా అమలు చేయాలని తహసీల్దార్‌కు వినతి

ADB: ఇందిరమ్మ బీమాతో పాటు పట్టా పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతుకు రైతు బీమా సౌకర్యం కల్పించాలని బీఆర్ఎస్ నాయకులు డుబ్బుల చంద్రశేఖర్ కోరారు. ఇందిరమ్మ బీమా ద్వారా కుటుంబానికి ఒక్కరికే లబ్ధి చేకూరుతోందని, గత ప్రభుత్వ తరహాలో రైతులందరికీ బీమా పునరుద్ధరించి ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.