ASF: ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తుంగెడ గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేస్తూ పథకం విశిష్టతను ప్రజలకు వివరించారు.
తెలంగాణ
ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు


