హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థకు చేరిన కల్వర్టు

NRML: నిర్మల్ గ్రామీణ మండలం వెంగ్వాపేట్ గ్రామ కూడలి వద్ద కల్వర్టు శిథిలావస్థకు చేరింది. కూడలి. కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్మల్ నుంచి వెంగ్వా పేట్ మీదుగా ఆలూరు, బోరిగాం గ్రామాలకు నిత్యం బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహ నాలు రాకపోకలు సాగిస్తాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన కల్వర్టు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.