హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎనుమాముల మార్కెట్‌లో మిర్చికి గరిష్ఠంగా రూ.33,500

WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.8,900 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.25,500 ధర పలకగా... వండర్ హాట్(WH) మిర్చి రూ.33,500పలికింది. తేజ మిర్చి ధర రూ.22,000, మొక్కజొన్న రూ.3,175 ధర పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.