KMM: కారేపల్లి మోడల్ స్కూల్లో నీట్, జేఈఈ కోచింగ్ కోసం 2026-27 విద్యా సంవత్సరానికి గెస్ట్ ఫ్యాకల్టీలను నియమించనున్నట్లు డీఈఓ వాసంతి తెలిపారు. మ్యాథ్స్-ఏ, మ్యాథ్స్-బీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో ఈ నెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నీట్, జేఈఈ కోచింగ్కు దరఖాస్తుల ఆహ్వానం


