హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం యువకుడికి అమెరికాలో భారీ ఉద్యోగం

KMM: కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన హలావత్ సుభాష్ చంద్రసాయి.. అమెరికాలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గ్లోబల్ టెక్ సొల్యూషన్స్‌లో ఏకంగా రూ.1.50 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపియ్యాడు. ఖమ్మంలో పదో తరగతి,ఇంటర్.. పంజాబ్‌లో బీటెక్, అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. అతడి విజయంపై తల్లిదండ్రులు సత్యం, ధనలక్ష్మి హర్షం వ్యక్తం చేస్తున్నారు.