NRPT: నారాయణపేట మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు కోసం ఇవాల్టి నుంచి మరో కేంద్రం అందుబాటులోకి రానుంది. పట్టణంలోని 24 వార్డుల్లో రేషన్ కార్డు ఉన్న 9,120 కుటుంబాలుండగా, 10, 14 వార్డుల కేంద్రాల్లో ఇప్పటివరకు సుమారు 200 మంది నమోదయ్యారు. కమిషనర్ శంకర్ ఏర్పాట్లు పరిశీలించగా, ఛైర్పర్సన్ శ్వేత కేంద్రాలను ప్రారంభించారు.
తెలంగాణ
నేటి నుంచి కుటుంబ బీమా నమోదు కేంద్రం


