SS: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తికి విచ్చేసిన ప్రముఖ సినీ నటి రాధిక శరత్ కుమార్ను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జయంతి ఉత్సవాల విశేషాలను వారు చర్చించుకున్నారు. అనంతరం బాబా మహాసమాధిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తిలో నటి రాధిక సందడి


