హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారులు చెప్పిన.. రైతులు వినరే!

MDK: యాసంగి వరి పంట వేయవద్దని అధికారులు రైతులకు గ్రామస్థాయి నుంచి అవగాహన కల్పించినప్పటికీ రైతులు పెడచెవిన పెడుతున్నారు. నిజాంపేట మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి అవ్వకముందే రైతులు వరి నారు పోస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటాయని, అధికారులు చెప్పిన రైతులు వినడం లేదు.