WNP: మక్తల్ మండలం జక్లేర్ స్టేజీ నుంచి 13 కి.మీ. దూరానికి ఆర్టీసీ రూ.60 వసూలు చేస్తోంది. అదే 50 కి.మీ. దూరంలోని మహబూబ్‌నగర్‌కు రూ.80 మాత్రమే తీసుకుంటోంది. 63 కి.మీ. దూరానికి గతంలో రూ.90 ఉండగా, ప్రస్తుతం రూ.120 వసూలు చేస్తున్నారు ఛార్జీల వ్యత్యాసంతో విద్యార్థులు రూ.30కే ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు.
తెలంగాణ
ఆర్టీసీ ఛార్జీలపై ప్రయాణికుల అసంతృప్తి


