హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామడుగులో క్రికెట్ జట్టుకు జెర్సీలు

KNR: రామడుగు మండల కేంద్రంలోని గడికోట క్రీడా మైదానంలో జరుగుతున్న ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీలో పాల్గొంటున్న రాయల్ కింగ్స్ జట్టుకు అక్షర స్కూల్ కరస్పాండెంట్, చైర్మన్ మునీందర్ జెర్సీలు అందజేశారు. గుండి గోపాలరావుపేటకు చెందిన ఆయన సహకారానికి జట్టు యజమానులు బోడిగె శ్రీను, కాలిగె శ్రీనివాస్, గంటె మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు.