SDPT: హుస్నాబాద్ రైతు వేదికలో బంజేరుపల్లి ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో రైతుల ఆదాయం పెంపొందించే లక్ష్యంతో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ శిక్షణలో ఆసక్తి ఉన్న రైతులు, మహిళలు పాల్గొనాలని ఎఫ్‌పీవో సీఈవో జె. ప్రభాకర్ కోరారు. వివరాలకు ఈ నంబర్‌ను 9676530130 సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
రైతులకు పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ


