హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సూచిక బోర్డులు లేక వాహనదారుల ఇబ్బందులు

VKB: దోమ మండల పరిధిలో మూడు రోడ్లు ఒకే చోట కలిసిన ప్రాంతాలలో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆయా గ్రామాల పేర్లతో సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాత్రిపూట ఏ గ్రామానికి వెళ్లాలో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.