హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈనెల 29న ఛలో జనగామ కరపత్రాలు ఆవిష్కరణ'

MHBD: గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఈనెల 29న చేపట్టిన ఛలో జనగామ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని LHPS వ్యవస్థాపక సభ్యుడు జాటోత్ బాలు నాయక్ కోరారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు హక్కులను పరిరక్షించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.