నెల్లూరు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో సోమవారం ఉదయం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. AP స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, సీడాప్ ఆధ్వర్యంలో జరిగే మేళాకు 11 కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరులో కాసేపట్లో జాబ్ మేళా


