KMR: జుక్కల్ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. కార్యాలయ గదుల్లో పెచ్చులు ఊడిపోతుండగా, కొన్ని పిల్లర్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎంపీడీవో ఛాంబర్లో కూర్చునే చోటే పెచ్చులు ఊడిపోవడంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నరు.
తెలంగాణ
VIDEO: శిథిలావస్థలో మండల పరిషత్ కార్యాలయం


