హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో గెజిటెడ్ ఆఫీసర్ మృతి

KMM: నేలకొండపల్లి జూనియర్ కళాశాలలో లైబ్రరీ గెజిటెడ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న మేకల గోపాలకృష్ణ ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణవార్త తెలుసుకున్నకళాశాల వర్గాలు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విధి నిర్వహణలో తనదైన గుర్తింపు పొందిన గోపాలకృష్ణ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.