WGL: రాజకీయ పార్టీలో కొత్తగా చేరిన ఓ నేతకు ఆరంభంలోనే ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎదురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలిరోజే రూ.2 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని, రాబోయే గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో సుమారు రూ.30 కోట్లు వెచ్చించాలనే షరతు విధించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. నగరంలో పార్టీ బలోపేతం, అంతర్గత విభేదాలు కూడా ఆయనకు సవాలుగా మారినట్లు సమాచారం.
తెలంగాణ
పార్టీలో చేరికతోనే కొత్త నేతకు ఆర్థిక చిక్కులు?


