హైదరాబాద్: 28°C
తెలంగాణ

దళారులను ఆశ్రయిస్తున్న రైతన్నలు

MDK: వానకాలం వరి సాగులో భాగంగా రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోశారు. నిజాంపేట మండల వ్యాప్తంగా చాలామంది రైతులు కొనుగోలు కేంద్రాలలో జాప్యం ఏర్పడడంతో దళారులను ఆశ్రయించి, ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో కొనుగోలు ప్రక్రియ పట్టించుకోకపోకపోవడమే కారణమని వాపోతున్నారు.