హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవస్థాన గోశాలకు రూ.2.32 లక్షల విరాళం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న గోశాల నిర్వహణకు గుంటూరుకు చెందిన భక్తులు రూ.2,32,232 విరాళంగా అందజేశారు. కొణిజేటి గోపాలకృష్ణమూర్తి రూ.1,16,116, కొణిజేటి లక్ష్మి పుల్లారావు రూ.1,16,116 చొప్పున విరాళాన్ని సమర్పించారు. గోశాల నిర్వహణకు సహకరించిన దాతల భక్తిభావాన్ని పలువురు అభినందించారు.