WNP: గోపాల్ పేట మండల ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని గోపాల్ పేట ఎంపీడీవో ఐషా అజ్జుమ్ తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మండలం ఎంపీడీవో కార్యాలయంలో అన్ని శాఖల అధికారుల సమక్షంలో ఆర్జీలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
గోపాల్పేట ప్రజలకు ముఖ్య గమనిక


