NLR: జిల్లాలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. 13 మండలాల్లోని 269 సర్పంచ్, 2,710 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు సర్పంచ్ స్థానాలకు 1,092, వార్డు సభ్యుల స్థానాలకు 4,892 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
మూడో దశ ఎన్నికల్లో నామినేషన్ల జోరు


