SRD: ఆరుగాలం శ్రమించి, ఎనిమిది ఎకరాల్లో పండించిన సోయా పంట కళ్లముందే బూడిద కావడంతో ఓ కౌలు రైతు కన్నీరుమున్నీరయ్యాడు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్క వడగాం గ్రామంలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు కౌలు రైతు అశోక్‌కు చెందిన పంటకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో సుమారు 100 క్వింటాళ్ల సోయా పంట పూర్తిగా అగ్నికి ఆహుతై, రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.
తెలంగాణ
VIDEO: కళ్లముందే కాలిబూడిదైన 100 క్వింటాళ్ల సోయా పంట


