హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉమా రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

VZM: కార్తీక మాసం రెండవ సోమవారం పురస్కరించుకొని గజపతినగరంలోని ఉమా రామలింగేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని శివ నామస్మరణతో హోరోత్తించారు. ఆలయ అర్చకులు కిషోర్ శర్మ అభిషేకాలు జరిపారు. మండలంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.