TPT: తిరుమల శ్రీవారి ఫిబ్రవరి నెల దర్శన టికెట్లను టీటీడీ నేడు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఫిబ్రవరి దర్శన టికెట్ల విడుదల


