హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

AP అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా వింజమూరు వాసి

NLR: వింజమూరు రాజీవ్‌నగర్ చెందిన జయసింహాద్రి ప్రతిష్ఠాత్మక ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, అమరావతి ఫెలోగా 2026 సంవత్సరానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో అప్లైడ్ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్‌గా, పరిశోధన, అభివృద్ధి విభాగం అసోసియేట్ డీన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.