NGKL: శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాల కల్పనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మొత్తం 67 గ్రామాలకు చెందిన 11,198 కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. 2013లో 1,840 మందిని ఉద్యోగాలకు అర్హులుగా గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు 186 మందికే ఉద్యోగాలు లభించాయి. మిగిలిన అర్హులకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ
భూములు ఇచ్చారు.. ఉద్యోగాలకు నోచుకోలేదు


