హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టు నీటి వివరాలు

WNP: జూరాల ప్రాజెక్టులో 2.175 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ సోమవారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 316.40 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు 210 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.