హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంగారు మెట్ట పంచాయితీ సర్పంచ్ అభ్యర్థిగా నర్సయ్య

ASR: పెదబయలు మండలం బంగారు మెట్ట సర్పంచ్ సీపీఎం అభ్యర్థిగా కొర్ర నర్సయ్య పోటీ చేస్తున్నారు. బంగారు మెట్ట పంచాయతీ పరిధి గ్రామాలకు సీసీ రోడ్డు, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించడమే నా లక్ష్యంగా ప్రజల పక్షాన అండగా ఉంటానని చెప్పారు. మా పంచాయతీ పరిధి గ్రామాల కుటుంబాల కోసం ప్రతి సమస్యకు పరిష్కారం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.