BHNG: వలిగొండ మండలం వెంకటాపురం (వేములకొండ)లోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న అన్నదాన సత్రానికి భూమిపూజ చేశారు. దేవస్థాన అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.
తెలంగాణ
మత్స్యగిరి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే కుంభం


