హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇవాళ్ల ఒక్కరోజే పోస్టల్ బ్యాలెట్‌ ఓటింగ్

ATP: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్‌ను సోమవారం ఒక్కరోజు మాత్రమే ఉంటుందని కళ్యాణదుర్గం ఎంపీడీవో ధనుంజయనాథ్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ విషయాన్ని గుర్తించుకుని సద్విని యోగం చేసుకోవాలని కోరారు.