హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కడప మేయర్‌గా మట్లి సువర్ణ ప్రమాణ స్వీకారం

కడప నగరపాలక సంస్థ మేయర్‌గా మట్లి సువర్ణ నేడు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరపాలక కార్యాలయం, మేయర్ ఛాంబర్, కాన్ఫరెన్స్ హాల్‌ను ఆధునికీకరించారు. సమావేశ మందిరంలో మేయర్‌తో పాటు ఇద్దరు ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేశారు.