SS: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం చంద్రబాబు నాయుడు స్మరించుకున్నారు. ‘అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు’ సందేశంతో మానవతా విలువలు నేర్పారని కొనియాడారు. విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో బాబా చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన సేవామార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సత్యసాయి బాబా సేవలు చిరస్మరణీయం: సీఎం


