KKD: సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో ప్రతి ఆడపిల్ల వివాహానికి రూ. 10 వేల సాయం అందిస్తానని సూరంపాలెం అభ్యర్థి గుత్తుల విజయభారతి హామీ ఇచ్చారు. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం సూరంపాలెంలో ఆమె ఇంటింటా ప్రచారం చేసి కరపత్రాలు పంపిణీ చేశారు. అర్హులకు ఇళ్లపట్టాలు, గ్రామానికి అంబులెన్స్, సీసీ కెమెరాలు, వ్యాయామశాల సహా 15 హామీలను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ గెలుపు కోసం ఊరుకి 15 హామీలు


