హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం డిప్యూటీ మేయర్‌గా స్వాతి ఎంపిక

ATP: అనంతపురం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా స్వాతి ఎంపికయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్వాతి నేడు డిప్యూటీ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు మేయర్‌గా వైసీపీ అభ్యర్థి రమేష్ గౌడ్ గెలిచిన విషయం తెలిసిందే. కౌన్సిలర్లు ఎక్కువ గెలవడంతో కూటమికి డిప్యూటీ మేయర్ పదవి దక్కింది.