SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపల్ ఛైర్ పర్సన్ వజ్జ గంగభవాని, వైస్ ఛైర్మన్ గా వాడరేవు అశోక్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్పర్సన్ అభ్యర్థి గంగాభవాని 8,846 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా.. వైస్ చైర్మన్ కౌన్సిలర్ అభ్యర్థిగా 181 ఓట్ల మెజారిటీతో 1వ వార్డులో విజయం సాధించారు. వీరితో పాటు 36 కౌన్సిలర్లు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాణం స్వీకారం చేయనున్న మున్సిపల్ కార్యవర్గం


