VZM: మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి ప్రసాదుల రజని పేరును కూటమి ప్రభుత్వం ఖరారు చేసింది. ఈమె 25వ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఈ ఎంపికపై పార్టీ శ్రేణులు, స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పులువురు ఆమెకు అభినందనలు తెలిపారు. కాగా ఇవాళ ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
డిప్యూటీ మేయర్‌గా ప్రసాదుల రజనీ ఖరారు


