హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దళితుడికి వైస్ ఛైర్మన్ పదవి.. టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు

కర్నూలు: ఆదోని మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా దళిత సోదరుడు జయరాంను ఎంపిక చేయడంపై టీడీపీ నాయకులకు ఆదోని జిల్లా సమితి కృతజ్ఞతలు తెలిపింది. సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపింది. కాబోయే వైస్ ఛైర్మన్ జయరాంకు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. నూర్ అహ్మద్ అభినందనలు తెలిపారు. ఆదోని పట్టణ అభివృద్ధికి జయరాం కృషి చేయాలని ఆకాంక్షించారు.