హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ వైద్యశాలను అకస్మిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్

ప్రకాశం: యర్రగొండపాలెం ప్రాంతీయ ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందించే భోజనాన్ని రుచి చూసిన కలెక్టర్ అనంతరం ఆస్పత్రిలోని వైద్య సేవలు, సదుపాయాలపై నేరుగా పేషెంట్లతోనే మాట్లాడారు. అదే విధంగా డాక్టర్లతో కూడా మాట్లాడిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.