హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆహార పరిశ్రమలకు 35 శాతం సబ్సిడీ: APM

BPHL: PMFME పథకం ద్వారా సూక్ష్మ ఆహార పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని కాటారం APM రవీందర్ తెలిపారు. అర్హులకు ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం, గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కల్పన ఈ పథకం లక్ష్యమన్నారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని APM  రవిందర్ తెలిపారు.