హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు: సర్పంచ్ బరిలో వైద్య విద్యార్థిని

NLR: వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లికి చెందిన 24 ఏళ్ల నాదెండ్ల అమృత సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. MBBS ఫైనలియర్ చదువుతూనే ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామాభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా పోటీ చేస్తున్న ఆమె, వైద్య శిబిరాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలన్న తండ్రి రాజేంద్ర సూచనతో పోటీకి కోరారు.