PLD: నరసరావుపేట పట్టణంలోని వివిధ, మున్సిపల్ వార్డుల కూటమి అభ్యర్థులతో కలిసి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ సుబ్బరాయ గుప్తా, టీడీపీ నేత కపిలవాయి విజయ్ కుమార్, జనసేన ఇన్ఛార్జ్ జిలాని హాజరయ్యారు. సంక్షేమ పథకాలు అమలుపై ఎంపీ లావు ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ లావు


