VSP: భీమునిపట్నం మండలం టీ.నగరపాలెం పంచాయతీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలు ఉండటంతో గతంలో సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయిన ఓ అభ్యర్థి.. 35 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. గతంలో పోటీకి అర్హత కోల్పోయిన తాను.. ఇప్పుడు అవకాశం రావడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 35 ఏళ్ల నిరీక్షణ.. సర్పంచ్ బరిలో అభ్యర్థి


