హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల జోరు.. మూడో రోజుకు 1,343 దాఖలు

విశాఖ జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. రెండు రోజుల్లో సర్పంచ్ పదవులకు 279, వార్డు సభ్యుల స్థానాలకు 1,343 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు సమర్పిస్తున్నారు.